Monday, February 26, 2007

వీడు

"కుర్రవాడు ఆరడుగుల ఎత్తువాడు
అందగాడు అసాధ్యుడు
పెంకివాడు కొంటెవాడు
దైవం దెయ్యం లేదంటాడు
ఆకాశం వైపు చూస్తుంటాడు
అందుకోవాలని ఆశ పడతాడు
ప్రయత్నంతో పైకెగురుతాడు
ఓరచూపుకు కోరచూపు విసురుతాడు
అబద్దం అవమనం క్షమించడు
ఆలోచనలో మునిగితేలుతాడు
వెన్నెలల్లె నవ్వుతాడు
వాడిలోకమె వాడిదంటాడు"

2 comments:

  1. అవును మరి...ఎంతైనా "కుర్రవాడు" కదా

    ReplyDelete
  2. "ఓరచూపుకు కోరచూపు విసురుతాడు."

    chala baagundi :-)

    ReplyDelete