IndianHippy
Tuesday, February 20, 2007
నేను - 2
"ఎండాకాలం సాయంత్రం
వెన్నెల వర్షాన
పరుగులెట్టే ఏటిగట్టున
ప్రియురాలు ఇసుకతెన్నె ఒడిలో
పైర గాలితో సరసాలడుతూ
కోరికలను కలలుకంటూ
ఈలోకమే లేనట్టు
నేనే లోకమన్నట్టు నేను!"
1 comment:
chinnu
4:45 AM
ఎండాకాలం సాయంత్రం
వెన్నెల వర్షాన...........
నిజంగా నాకు అర్థం కాలేదు ఈ కవితాలత
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
ఎండాకాలం సాయంత్రం
ReplyDeleteవెన్నెల వర్షాన...........
నిజంగా నాకు అర్థం కాలేదు ఈ కవితాలత