Wednesday, November 29, 2006

పెళ్ళి


"నేనంటే నాకు చాలా ఇష్ఠం


నాకు నచ్చినదే మంచి


నా అలోచనే నా సిద్దాంతం


నాలోకపు ఏకచత్రాదిపతిని నేను


నాతో నేను నాకదే స్వర్గం


నేనంటే నాలోకమంటే ఈర్ష్య ఈ లోకానికి


నాపై ఒంటరినని ముద్రవేసి


నా ఒంటరితనం నేరమంటు యుద్దం ప్రకటించి


నాపై సామదానధండొపాయాలు ప్రయొగించి


నన్ను పెళ్ళి చెరలో బందించగ చూస్తున్నది ఈ లోకం"




powered by performancing firefox

Sunday, November 19, 2006

ప్రతి క్షణం

"ప్రతి క్షణం
మరుసటి క్షణం కోసమే ఆలోచన
ఏమి చేస్తే బాగుంటుంది?
ఏలా ఉన్టే బాగుంటుంది?
ఏమి జరుగుతుంది?
లాభమా నష్ఠమా?
ఈ మరుసటి క్షణపు అలొచనలతో
ఈ క్షణపు మదురిమను కోల్పోవడమ్ బావ్యమా"

Sunday, November 05, 2006

God, please take me to hell?

people say God always looks at you and takes care of you. God maintains count of my sins to punish me by sending me to hell. What is hell? hmmmmmm.... whole thing looks funny to me. God please take me to hell, I want to see what it is, though my sin count is not so high to send me to hell.


powered by performancing firefox