"ప్రతి క్షణం మరుసటి క్షణం కోసమే ఆలోచన ఏమి చేస్తే బాగుంటుంది? ఏలా ఉన్టే బాగుంటుంది? ఏమి జరుగుతుంది? లాభమా నష్ఠమా? ఈ మరుసటి క్షణపు అలొచనలతో ఈ క్షణపు మదురిమను కోల్పోవడమ్ బావ్యమా"
నా ద్రుష్టిలో అస్సలు భావ్యం కాదు.ఇప్పటి మధుర క్షణాన్ని అనుభవించలేని వాడు వస్తుందో రాదో తెలీని క్షణాన్ని మాత్రం ఎలా అనుభవించగలడు.చాలా బాగా రాసారు నిజాన్ని.మరి ఈ కవితపై మీ అభిప్రాయం?

ReplyDeleteప్రశ్న అడిగినవాడికే ప్రశ్నా?
ReplyDelete