Tuesday, February 20, 2007

కవి

"కలం కత్తి పట్టి
అక్షరాలతో యుద్ధం చేసి
పదాలను కలిపి ఖండించి
కాలాన్ని కరిగించి
కవిత్వం పుట్టించి
వీరుడనై కవినయ్యా"

2 comments:

  1. బావుంది ఆలోచన.కవి అయ్యి వీరుడైతే ఇంకా బావుండేదేమో కదా

    ReplyDelete