పున్నమి రాత్రి తారలన్నీ అలిగిన వేళ
గుబురు చెట్లు గాలికి కదలి వయ్యారం పోతుంటే
పచ్చని ఆకులు పరవశించి తాళం వేస్తుంటే
స్వర్గమే పైరగాలిఅయి నన్ను చుట్టివేసి
ఓల లాడిస్తూ నన్ను మైమరిపించింది
మరల కళ్ళు తెరచి చూద్దునా
ఎరుపెక్కిన అకాశం
తారలన్ని మాయం భయపడి
వెచ్చదనం పులుముకున్న పైరగాలి
తమ నీడను వెతుకులాడుతూ గుబురు చెట్లు
మరో ఉదయం కర్తవ్యం గుర్తు చేస్తూ
'పున్నమి రాత్రి తారలన్నీ అలిగిన వేళ' --cool beginning.మిగిలినదంతా సాధారణంగా ఉంది.
ReplyDelete