Wednesday, January 03, 2007

ఒక సారి తప్పు చేస్తే పాపం అంటారు
చేసిన తప్పే తిరిగిచేస్తే పిచ్చి అంటారు
తప్పునుండి నేర్చుకోని వాడు పిచ్చివాడు
సానుభూతికి అర్హతలేనివాడు పాపం అనకు
పాపం అన్నావా నువ్వే పిచ్చివాడివి అవుతావు

No comments:

Post a Comment