Saturday, March 08, 2008

ఆమె

--------------
"కోపపదితే భయం కవ్విస్తే మొధం
కనులేమో ఆమెవి కలువరేకులు కదా మరి
క్షణమేదో యుగమేదో తెలియకున్నది
యుగం క్షణం ఆమె కోప తాపాల్ మరి
స్వర్గం నరకం దోబూచులడుతున్నవి
అలకేమొ నరకం ఆమె నవ్వే స్వర్గం
ఈ క్షణం మరి రాబోయే క్షణం తెలియకున్నది
ప్రతిక్షణం నాతోనే ఆమె మరి"

No comments:

Post a Comment