Thursday, September 25, 2008

New post "The next Internet"

New post in IndianHippy

Sunday, September 21, 2008

New articles on IndianHippy.com

Two new articles are posted on IndianHippy.com


Tuesday, September 02, 2008

ఎవరైతే నాకేంటి

సొగసు రాశివా
వెన్నెల ముద్దవా
లేక దిగివచ్చిన వెండి మబ్బువా
ముత్యపు నవ్వుల జడివానవా
పరుగులెత్తే సెలఏరువా
లేక అర్ధంకాని మహా సముద్రానివా
ఎవరైతే నాకేంటి
నీ చెంతనుంటే
కాలం పంచకల్యాణి అవుతుంది
నన్ను మర్చి నువ్వు అవుతాను
సొగసు రాశివా
వెన్నెల ముద్దవా
ఎవరైతే నాకేంటి